ఇది అంతా కూడా, మీ CV సక్రమంగా లేకపోవడం వల్లనే! మేం క్రూయింగ్ ఏజెన్సీలు, షిప్ యజమానులను ఇంటర్వ్యూ చేశాం మరియు వారు ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారనేది మేం ఖచ్చితంగా తెలుసుకున్నాం. మీ CVని ఉచితంగా రూపొందించండి.

క్రూయింగ్ ఏజెన్సీలు మిమ్మల్ని విస్మరిస్తున్నాయా?

క్రూ గురు ఎందుకు?
మ్యారిటైమ్ సిబ్బంది కొరకు ఆన్లైన్ రిక్రూటింగ్ ఫ్లాట్ఫారం
మీ నుంచి క్రూయింగ్ ఏమి ఆశిస్తాయనేది మాకు తెలుసు, అన్ని ఫీల్డ్లను నింపండి
ఫారం నింపండి
పూర్తిగా ఉచితం
కార్డును లింక్ చేయడం లేదా ఏదైనా చెల్లింపులు జరపాల్సి అవసరం లేదు.
ప్రతిస్పందన పెరగడం
మీ కొత్త రెజ్యూమ్ ఇతర సెయిలర్స్ గ్రూపు నుంచి, వారి అర్ధం కాని రెజ్యూంల నుంచి మిమ్మల్ని వేరు చేస్తుంది. వేగంగా ఉద్యోగాన్ని పొందండి.
ఫోన్ లేదా ఇమెయిల్తో తేలికగా లాగిన్
లాగిన్ చేయడానికి మీ ఫోన్ నెంబరు లేదా ఇ-మెయిల్ ఉపయోగించండి. సెక్యూరిటీ కోడ్ నేరుగా మీకు పంపబడుతుంది, మీ ఖాతాను మీరు తప్ప మరెవరూ యాక్సెస్ చేసుకోలేరు.
అవసరమైన అన్ని ఫీల్డ్లను నింపండి
సంభావ్య క్రూ సభ్యుల CVలో వారు ఖచ్చితంగా ఏమి చూడాలని కోరుకుంటున్నారని అనేక క్రూయింగ్ ఏజెన్సీలు మరియు షిప్ యజమానులను అడిగాం.
దశలవారీగా, తప్పనిసరిగా దృష్టి సారించేందుకు భరోసా ఇచ్చే CVని రూపొందించడంలో మేం మీకు సాయపడతాం.
PDF పొందండి లేదా లింక్ పంచుకోండి
మీరు విభిన్న స్పెషలైజేషన్లు ఉన్నట్లయితే, మీరు ఎన్ని CVలు కోరుకుంటే అన్నింటిని రూపొందించండి. దానికి అనుగుణంగా మీ రెజ్యూం సేవ్ చేయండి. ప్రింట్ చేయండి లేదా పంచుకోండి
మీ అత్యుత్తమ CV రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారా?
ఇతర సేవలు
మ్యారిటైమ్ ఇండస్ట్రీ కొరకు సర్వీస్ల ఎకోసిస్టమ్.
COVID Map
కోవిడ్ మ్యాప్: మీ నిర్ధారిత ప్రాంతంలో కొవిడ్ పరిస్థితి గురించి, కొన్ని పోర్టులు ప్రవేశాన్నిపరిమితం చేస్తున్నాయా అనేదాని గురించి స్పష్టంగా తెలియదా? మా మ్యాప్ చెక్ చేయండి, ఇది రోజువారీగా రియల్ సీఫేరర్ల ద్వారా అప్డేట్ చేయబడింది. పోర్టులు స్థితి తనిఖీ చేయండి